| Daily భారత్
Logo




మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల కోసం భారీ చెల్లింపు.. సుమారు 7 కోట్ల చిల్లర ఆస్తి పన్నుతో అధికారులకు షాకిచ్చిన కార్పొరేటర్ అభ్యర్థి

News

Posted on 2026-01-30 20:34:32

Share: Share


మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల కోసం భారీ చెల్లింపు.. సుమారు 7 కోట్ల చిల్లర ఆస్తి పన్నుతో అధికారులకు షాకిచ్చిన కార్పొరేటర్ అభ్యర్థి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అభ్యర్థి నోడ్యూ సర్టిఫికెట్ కచ్చితంగా పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆస్తిపన్ను పూర్తిగా చెల్లించినట్లు ధ్రువపత్రాన్ని అందజేస్తారు. అయితే మున్సిపల్​ కార్పొరేషన్​లో ఓ అభ్యర్థి ఏకంగా రూ. 7.42 కోట్లకు పైగా మున్సిపల్​ పన్ను బకాయిలు చెల్లించారు. అనంతరం నేడు ఎన్నికల నామినేషన్​ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం నగరంలోని తీవ్ర చర్చనీయాశంగా మారింది. మున్సిపల్​ కార్పొరేషన్​కు పోటీచేసే అభ్యర్థులు వందల్లో ఉండడంతో మున్సిపల్ కార్యాలయానికి గత మూడు రోజులుగా వరుస కట్టారు. పలువురు ఆశావహులు నోడ్యూ సర్టిఫికెట్ పొందేందుకు బారులు తీరారు. ఇన్నాళ్లుగా పెండింగ్​లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలు ఎన్నికల నిబంధనల కారణంగా క్లియర్​ అవుతున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న పన్ను సైతం తప్పనిసరిగా కట్టాల్సి వస్తుండడంతో అభ్యర్థులు సైతం ఏం చేయలేక బకాయిలు కట్టే పనిలో పడ్డారు.

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >