| Daily భారత్
Logo




మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం

News

Posted on 2026-02-26 15:14:54

Share: Share


మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం

నూతనంగా గెలిచిన కౌన్సిలర్లను సన్మానించిన మాజీ MLA గంప గోవర్ధన్,  జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్

డైలీ భారత్, కామారెడ్డి: గురువారం రోజున మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ గారి ని మర్యాదపూర్వకంగా పార్టీ ఆఫీసులో నూతనంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన కాసర్ల గోదావరి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు , వైస్ చైర్ పర్సన్ గా ఎంపిక చేసినందుకు సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరపున  మున్సిపల్ లో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లను మరియు ప్రత్యేకంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా గెలిచినటువంటి కాసర్ల గోదావరి స్వామి ని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు..... మీ జీవితంలో మంచి రోజులు వచ్చాయని మరువలేని రోజులని ప్రజలకు ఎంతో సేవ చేయాలని అలాంటి భాగ్యం మీకు దక్కిందని మీరు ఎన్నడూ ప్రజలను మరువకూడదని అదే విధంగా పార్టీ ఎప్పుడూ మీకు వెన్నుదన్ను ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి నాయకులు కుంభాల రవి యాదవ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >