Posted on 2026-03-11 16:09:10
కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ పై పోలీసుల దాడి...
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు
కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారంతో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ , కూకట్పల్లి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో చామ్ వెల్నెస్పా సెంటర్ పై దాడి చేశారు....
దాడిలో భాగంగా నిర్వాహకులు దివ్య ,సంగీత జయప్రకాష్, లతోపాటు వ్యభిచారం చేస్తున్న ఆరుగురు మహిళలను ఒక విటుడిని అరెస్ట్ చేశారు, వీరి వద్ద నుండి కండోమ్స్ సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు... ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు...
నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర
Posted On 2026-06-22 18:54:32
Readmore >
మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-22 16:16:28
Readmore >
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >