| Daily భారత్
Logo




మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి

News

Posted on 2026-03-11 17:21:24

Share: Share


మార్చి 15న హమాలి మహాగర్జనను జయప్రదం చేయండి

డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా అమాలి కార్మికులు అంచేస్తున్నారు లోడింగ్ అన్ లోడింగ్ శ్రమదోపిడి చేస్తూ గద్వాల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హమాలీల కీలకపాత్ర పోషిస్తున్నారు మార్కెట్ యార్డులు పెస్టిసైడ్ గోదాములు సిమెంట్ గోదాంలో ధాన్యం సేకరణ కేంద్రాలు వ్యాపార స్థలాలలో కార్మికుల పనిచేస్తున్న అంత శ్రమిస్తున్న అమాలి కార్మికుల జీవితాలలో మెరుగుదల లేకపోవడం అమ్మాయి కార్మికులకు కుటుంబాల చిన్న వయసులోనే తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు గత ప్రభుత్వం హమాలీ కార్మిక గురించి పట్టించుకోరు నా పాపను పోలేదు అమాలి కార్మికులకు సమాన పనికి సమాన వేదం కూడా అమలు కాలేదు రావడం వల్ల మొత్తం అమాలి కార్మికుల పోటీ పెరిగింది అమాలి కార్మికులకు అందే వేతనాలు మరింతగా పడిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడున్న ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవడానికి తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ అనేక రూపాలలో కృషిచేసినది మన యూనియన్ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవడానికి మన సమస్యలను ప్రభుత్వం ప్రజాదృష్టికి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ అమాలి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి  మార్చి15 న నిర్వహించబోయే హమాలీ మహా గర్జన ను హనుమకొండ, వరంగల్ పట్టణంలో నిర్వహించబోయే సభను హమాలి కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. 

అన్నాడి వెంకట్ రెడ్డి తెలంగాణ అమ్మవారి వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ, జంగా సంపత్ యాదవ్ పెద్దపల్లి జిల్లా బాధ్యులు , కామ భూమయ్య పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి, కొమ్ము మధుకర్ కరీంనగర్ జిల్లా బాధ్యులు, ఎడ్ల విశాన్ సిరిసిల్ల జిల్లా బాధ్యులు, నగునూరి భాను సిరిసిల్ల హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు, కులిపురం రమేష్ ఉపాధ్యక్షులు, గడ్డి దేవయ్య కోశాధికారి, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.

Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >