Posted on 2026-03-11 18:31:11
డైలీ భారత్, వరంగల్:హమాలి సోదరులారా కార్మిక సోదరులారా తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ కొద్ది మంది అమాలి కార్మికులతో 2016 లో పురుడు పోసుకొని నేడు అతిపెద్ద యూనియన్ గా ఏర్పడింది మరియు 30 జిల్లాలలో మా సంఘం పనిచేస్తుంది వేలాదిమంది సభ్యులతో బలమైన నిర్మాణం కలిగి ఉన్నది కార్మికులు అనేక సమస్యలతో కొన్నిచోట్ల పిఎఫ్ ఈఎస్ఐ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది పైగా అమాలి కార్మికులు పనిచేస్తున్నారు లోడింగ్ అన్లోడింగ్ రంగాలలో నిత్యం శ్రమ చేస్తూ సరుకులు రవాణాలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారు మార్కెట్ యార్డులు గిడ్డంగులు గుడిసెట్ పార్టీలాజార్స్ గోదాములలో లిక్కర్ గోదాములలో సిమెంట్ షాపులలో బజారులలో రైస్ మిల్ పిల్లల్లో ధాన్యం సేకరణ కేంద్రాలలో ట్రాన్స్పోర్ట్ లాంటి పలు వ్యాపార సంస్థలలో ఈ కార్మికుల పనిచేస్తుంటారు కార్మిక కుటుంబాలలో ఆదాయాలు పెరగడం లేదు తీవ్రమైన శారీరక శ్రమ చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి అని ఎన్నో కలలు కన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఏళ్ల హమాలీలకు అసలు పట్టించుకోవడం లేదు హమాలీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేదు ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రంలో కార్మికులకు తక్కువ వేతనం ఇస్తున్నారు ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హమాలీ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మండల కేంద్రాల్లో హమాలీల కోసం కాలనీలను ఏర్పాటు చేసి గృహ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ వెలుగులో కాంగ్రెస్ పై నమ్మకంతో హవాలి హెల్పర్ బోర్డు కోసం మార్చి 15న హమాలీ మహా గర్జన విజయవంతం చేయాలని కార్మికులకు ప్రజలకు మేధావులకు పిలుపునిస్తున్నాం ఇట్టి కార్యక్రమానికి కాంగ్రెస్ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు శీతక్క మరియు నాయిని రాజేందర్ రెడ్డి కోదండరామ రెడ్డి ప్రొఫెసర్ కాసిం పాల్గొంటారు కావున కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం...
ఈ సమావేశంలో గుంటి సామ్రాజ్యం తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, కూర వెంకట్ ఐ ఎన్ టి సి జిల్లా అధ్యక్షుడు, రమేష్ రాజబోయిన యాకయ్య జిల్లా అధ్యక్షుడు ,గోనే సదానందం జిల్లా ప్రధాన కార్యదర్శి ,పిట్టా కరుణాకర్ సంపత్ తదితరులు పాల్గొనడం జరిగింది
తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్
Posted On 2026-06-21 20:15:20
Readmore >
పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!
Posted On 2026-06-21 19:11:56
Readmore >
బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:40:16
Readmore >
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే బలం – ఆర్జెసి కృష్ణ లకావత్ గిరిబాబు
Posted On 2026-06-21 17:38:05
Readmore >