| Daily భారత్
Logo




ఆదివాసీ నాయకపోడు జాతి కి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి

News

Posted on 2026-03-28 20:14:35

Share: Share


ఆదివాసీ నాయకపోడు జాతి కి ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలి

ప్రభుత్వం తరుపున ప్రత్యేక నిధులు కేటాయించాలి

గ్రామాలలో కొలిచే పెద్దమ్మ తల్లి కొలుపులకు 10 లక్షల రూపాయల నిధులు కేటాయించాలి

నాయకపోడు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలి

మా గిరిజన దేవతల కొలుపులకు ఆదరణ కరువు...

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బీజేపీ నాయుకులు తంబళ్ల రవి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నాయకపోడు కులస్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కొలుస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి తిరుణాలకు ప్రభుత్వం మరియు ఐటిడి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని,వేల సంవత్సరాల నుంచి మా కులస్తులు పెద్దమ్మ తల్లి కొలుపులు కొలుస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రానున్న రోజుల్లో మా గిరిజన గ్రామాల్లో జరిగేటటువంటి  పెద్దమ్మతల్లి కొలుపులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >