Posted on 2026-03-29 19:03:25
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ తెలిపిన వివరాల ప్రకారం వాహనాల తనిఖీలో భాగంగా పాత కొత్తగూడెం బైక్ పై గంజాయి తీసుకెళ్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు ముత్యం రాము,
రామకృష్ణ పవన్ కుమార్, టాటూ వార్క్,ఇద్దరు వ్యక్తులు కాశీ ఘాట్‌లో టూరిస్ట్ గైడ్ మరియు టాటూ వేసేవారుగా పని చేస్తూ గంజాయి అమ్మకానికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ నుండి సీలేరు పరిసర ప్రాంతం నుండి గంజాయి తెచ్చి తక్కువ ధరకి అమ్మారు. హైదరాబాద్‌కు వచ్చి బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్‌ను కిరాయికి తీసుకున్నారు.హైదరాబాద్ నుండి బయలుదేరి నాడు సీలేరుకు చేరుకున్నారు.అక్కడ గుర్తుతెలియని వ్యక్తులకు 5 ప్యాకెట్‌ల గంజాయి (28 వేల రూపాయలు) ఇచ్చి బైక్‌ను వదిలేశారు.స్వాధీనం చేసుకున్న సొత్తు9.980 కిలోల గంజాయి (విలువ ₹4,99,000).ఒక బజాజ్ పల్సర్ NS 200 బైక్ (రిజిస్ట్రేషన్ నెంబర్ TG 05 A 7085, విలువ ₹50,000). అని కొత్తగూడెం సబ్ డివిజన్ డి.ఎస్.పి ఆదినారాయణ తెలిపినారు
ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం కరుణాకర్, వన్ టౌన్ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >