Posted on 2026-03-29 19:02:10
తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో పాల్వంచలో మెగా హెల్త్ క్యాంప్
డైలీ భారత్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-2026 టీజీఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ మరియు అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో పాల్వంచ శ్రీనివాస నగర్ కాలనీ ప్రైమరీ స్కూల్ వి కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం ద్వారా సుమారుగా 150 వ్యక్తులకు కుంటి నాగులగూడెం మరియు శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన పేద ప్రజలు వైద్య సహాయాన్ని అందించడం జరిగింది
టీజీ ఎస్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ పి .కోటేశ్వరావు మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్ టీజీ ఎస్పీఎఫ్ స్వాతి లక్రా ఐపీఎస్ ఆదేశానుసారం ఈ గొప్ప కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది .ఈ వైద్య శిబిరం ద్వారా కొంతమంది పేదవాళ్ళకి వైద్య సహాయం చేయడం ఆనందంగా ఉంది మరియు దీనికి సహకరించిన డిప్యూటీ మేయర్ కొత్తగూడెం మరియు అసిస్టెంట్ కమాండెంట్ ఎస్ చంద్రశేఖర్,ఎస్పీఎఫ్ సిబ్బందికి అధికారులకు మీడియా మిత్రులందరికీ టీజీఎస్పీఎఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీసీసీ ప్రెసిడెంట్ దేవి ప్రసన్న ,మున్సిపల్ కమిషనర్ సుజాత , డిప్యూటీ మేయర్ లలిత కుమారి , అడిషనల్ కమాండెంట్ పి.కోటేశ్వరరావు,అసిస్టెంట్ కమాండెంట్ ఎస్.చంద్రశేఖర్ పాల్వంచ పట్టణ కార్పొరేటర్లు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ డి .కిరణ్, మై బూబ్ పీరా, ఎస్పీఎఫ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >