| Daily భారత్
Logo




ప్రారంభమైన స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ క్రీడ పోటీలు

News

Posted on 2026-03-29 18:59:42

Share: Share


ప్రారంభమైన స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ క్రీడ పోటీలు

క్రీడల్లో గెలుపొందిన కామారెడ్డి జిల్లా క్రీడాకారులను అభినందించిన వరల్డ్ ఐటి చైర్మన్ సందీప్ కుమార్

డైలీ భారత్, కామారెడ్డి:క్రీడల్లో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈ నెల 28,29 తేదీల్లో హైదరాబాదు లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని క్రీడాకారులు పోటీలో పాల్గొనడం జరిగిందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ (కామారెడ్డి జిల్లా ఇంచార్జి) చెల్లాపురం శ్రీకాంత్ తెలిపారు.

ఆయన మాట్లాడుతూ ఈ  అథ్లెటిక్స్ క్రీడల్లో భాగంగా అథ్లెటిక్స్,బ్యాట్మెంటన్,చెస్, 2కే 3కే రన్,కరాటే, పోటీలలో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరచడమే కాకుండా క్రీడా ప్రతిభకు ప్రతీకగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అండర్ 17 డబుల్స్ కేటగిరి బ్యాట్మెంటన్ లో మహిళలు అవని రెడ్డి, ఆరాధ్య రెడ్డి లు విజయం సాధించగా, అండర్ 9 సింగిల్స్ కేటగిరీలో వెంకట్ సిల్వర్ మెడల్, అంతేకాకుండా ధనుష్ కుమార్ 2k,3k రన్ 100,200 మీటర్స్ లో ద్వితీయ బహుమతి సాధించడం జరిగిందనీ తెలిపారు.ఈ క్రీడల్లో గెలుపొందిన వారిని వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ కుమార్ ప్రశంసించడం జరిగిందనీ అన్నారు.

ఈ క్రీడల్లో గెలుపొందిన వారికి నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు ప్రశంస పత్రాలను అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాట్మెంటన్ కోచ్ సందీప్ గౌడ్,క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >