Posted on 2026-03-29 21:02:11
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని కల్కి నగర్ బస్తి లో ఆదివారం రోజున ప్రత్యేక సమావేశం నిర్వహించి హిందూ సమ్మేళన సమితి - కల్కి నగర్ బస్తి నీ ఏర్పాటు చేయడం జరిగినది. హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులుగా ఆమెటి రమేష్ ని, ప్రధాన కార్యదర్శిగా పోతరాజు వెంకటేష్ ని, కోశాధికారిగా సిద్ధంశెట్టి పవన్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కల్కి నగర్ బస్తివాసులు పాల్గొనడం జరిగినది. హిందూ సమ్మేళన సమితిలో హిందువుల ఐక్యమత్యంతోపాటు హిందూ బంధువులందరూ కలిసికట్టుగా హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >