Posted on 2026-04-01 14:33:53
జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్
డైలీ భారత్, సూర్యాపేట: విధి నిర్వహణలోనే కాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి సూర్యాపేట పోలీసులు ముందంజలో ఉంటారని జిల్లా SP నరసింహ IPS అన్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ తల్లాడ చందన్ కుమారుడు హయాన్ చంద్ర*ఆటిజం సమస్యతో బాధపడుతుండగా అతనికి వైద్య ఖర్చులకు గాను ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని, బాబుకు మెరుగైన వైద్యం అందించడానికి ఖర్చు చాలా అవుతుందని, కుటుంబానికి ఆర్థిక భారంగా ఉన్నదని సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్పందించారు. వెంటనే బాబుకు మెరుగైన వైద్యం అందించడానికి గాను జిల్లా పోలీస్ శాఖ తరపున జర్నలిస్ట్ తల్లాడ చందన్ కు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని SP కార్యాలయంలో SP చేతులమీదుగా కొంత ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. బాబు హయన్ చంద్ర త్వరగా కోలుకుని అందరి పిల్లల్లాగా ఆడుకుంటూ ఉండేవిధంగా మారి తిరిగి రావాలని ఆకాంక్షించారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >