| Daily భారత్
Logo




సినుకు సినుకు సిన్నోడు పాట ప్రోమో విడుదల..

Misc

Posted on 2026-04-05 04:22:06

Share: Share


సినుకు సినుకు సిన్నోడు పాట ప్రోమో  విడుదల..

సాంగ్ లాంచ్ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని స్థానిక 21 వార్డ్ లో బజ్జి ట్యూన్స్ వారి ఆధ్వర్యంలో చిత్రీకరించిన  నూతన వీడియో సాంగ్ ప్రోమో విడుదల కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ లు ముఖ్యఅతిథిలుగా హాజరై యూట్యూబ్ వేదికగా సినుకు సినుకు సిన్నోడు పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల ఎంతోమంది కళాకారులకు పుట్టినిల్లు అని  ఇది కళాకారుల క్షేత్రం కూడా అని అన్నారు. ఈరోజు బజ్జీ ట్యూన్స్ వారు ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తు మంచి మంచి చక్కటి పాటలను రాయిస్తూ చిత్రీకరిస్తూ ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగా చినుకు చినుకు చిన్నోడు అనే  కొత్త పాటను చిత్రీకరించి మా చేతుల మీద యూట్యూబ్ వేదికగా విడుదల చేయడం మాకేంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సినుకు సినుకు సిన్నోడు పాట ఒక ప్రభంజనంలా గాలి వానల అందరి మనసులోకి చొచ్చుకొని వెళ్లి భారీ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.

భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలను సాధించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని అందులో భాగంగా మనమంతా కూడా వారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

అనంతరం బజ్జి ట్యూన్స్ టీమ్ మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు ఎలుక వెంకటేశం, కొండ వర్షిని నరేష్, లింగంపల్లి గంగరాజు, కల్లూరి రాజు, కూరపాటి శ్రీశైలం, కల్లూరి మధు, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు మోర రవి, పుర ప్రముఖులు, బజ్జి ట్యూన్స్ యాజమాన్యం సీఈఓ జయంత్, టీమ్ సభ్యులు నటులు సుమంత్ ప్రజలు పాల్గొన్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >