Posted on 2026-04-11 12:42:01
డైలీ భారత్, కామారెడ్డి: సామాజిక సంస్కర్త రచయిత సమాజంలో సమానత్వం మరియు న్యాయం కోసం పోరాడిన మహనీయుడు విద్యా ద్వారానే అన్ని సమస్యలను పరిష్కరించుకోగలరు అన్న ఆశయంతో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాఠశాల స్థాపించి సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి న్యాయం కోసం పోరాడిన సత్యశోధకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా పక్షాన ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాన్ని జరుపుతూ ఆ మహనీయుని ఆలోచనలను ఆశయాలకు అనుగుణంగా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఎన్జిఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు సహాధ్యక్షులు చక్రధర్ జిల్లా కార్యవర్గ సభ్యు లు గణేష్ అర్బన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు పవన్ దోమకొండ తాలూకా కార్యదర్శి రమేష్ ,నరేష్ మరియు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >