Posted on 2026-04-21 14:55:47
డైలీ భారత్, కామారెడ్డి: ABVP ఆధ్వర్యంలో డా. BR అంబేద్కర్ గారి సాక్షిగా హాస్టల్ విద్యార్థులపై జరుగుతున్న నిరంకుశ పాలన అదనపు కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది
అధికారులు స్పందించి హాస్టల్ లో జరుగుతున్న సంఘటనలపై చర్యలు తీసుకొని కనీస వసతులు కల్పించాలని అని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ విక్టోరియా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా లో వరుసగా ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ప్రాణాలు పోయిన మరియు హాస్టళ్లపై దాడులు జరిగిన అధికారులు స్పందించక పోవడం సిగ్గు చేటు అని భావిస్తున్నాం ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర నాయకులు చరణ్ మాట్లాడుతూ అమ్మాయిల హాస్టల్లో కనీసం హాస్టల్లో సి సి కెమెరాలు , కిటికీలు, ప్రహరీ గోడ , లేక విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాస్టల్లో ఉంటున్నారు కనీసం జిల్లా అధికారులు కూడా వారి ఉద్యోగం సక్రమంగా చేయలేక పోవడం కారణంగా ఈ రోజు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంనారు వీలైనంత త్వరగా హాస్టల్ లపై కార్యాచరణ రూపొందించాలని అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతె జిల్లాలో హాస్టల్లో ఉన్న విద్యార్థులం అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం లో బస చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కౌశిక్,అక్షయ్,అజార్, శివ, రాకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >