Posted on 2026-04-25 06:41:42
ఉద్యోగినిపై లైంగిక వేధింపులు..
బాధితురాలి ఫిర్యాదు
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ విచారణ
డైలీ భారత్, కృష్ణాజిల్లా: జిల్లా ట్రజరీ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిపై గత కొన్నాళ్లుగా కన్నేసాడు సీనియర్ అసిస్టెంట్ కన్నీశాడు. ఆ పని... అదే అమ్మా నాన్న ఆటాడుదాం అని.. ఓర కంట వేధింపులు స్టార్ట్ చేసాడు.. ఒప్పు కోలేదని టార్గెట్ చేసాడు. ఆ పని రాదు.. ఈ పని రాదు అంటూ సూటి పోటీ మాటలతో వీధిస్తూంటే పాపం ఆ ఉద్యోగిని కలెక్టర్ సార్ కు ఫిర్యాదు చేసింది. అయినా తనకు న్యాయం జరగలేదని మహిళా కమిషన్ కు బాదితురాలు ఫిర్యాదు చేసింది.
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ తక్షణమే స్పందించారు. బందరు ట్రెజరరీ కార్యాలయ ఉద్యోగులను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విచారీంచారు.
లోకల్ కంప్లైట్ కమిటీని కూడా కమిషన్ చైర్ పర్సన్ ప్రశ్నించా రు. బాధితురాలికి న్యాయం చేస్తామని , నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని చైర్ పర్సన్ రాయపాట్ శైలజ స్పష్టం చేశారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >