Posted on 2026-04-27 09:29:21
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఎగురవేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండల కేంద్రంలోని ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు.లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ముందుగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానంలో అనేక ఒడుదుడుకులు ఎదురైనా తెలంగాణ సాధన లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన ఈ ఉద్యమం శక్తివంతమైన పార్టీ నేడు రాజకీయ శక్తిగా మారిందని వివరించారు. తెలంగాణ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఎంతో అవసరమని తెలిపారుఈ కార్యక్రమంలో కొణిజర్ల మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోట్ల శ్రీనివాసరావు, బోడపోతుల బాబు, డేరంగుల భర్మం పోగుల శ్రీను గోపవరం మాజీ సర్పంచ్ చిరంజీవి, మల్లుపల్లి మాజీ సర్పంచ్ రాయల నాగయ్య, సింగరాయపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు రావుల వెంకయ్య, కాసిమళ్ల సతీష్, బండారి రాంబాబు, జట్ల శ్రీనివాసు, గుంటి వెంకన్న, ఎస్కే సైదా, తద్దె వెంకీ, గోడుగర్ల ప్రభుధాస్, కిన్నెర రాధా, ఎస్కే హుస్సిన్, రైతు బంధు మాజీ కన్వీనర్లు దొడ్డపిన్నిని రామారావు, మాధవరావు సింగరాయపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు అనుముల శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఖాదర్ బాబు, వీరన్న, సర్పంచులు నూనావత్ శ్రీను గూగులోత్ చందు, వెంకటేశ్వరరావు, గోలమందుల ఆదిత్య, నాగేశ్వరరావు, నాగరాజు, చాలా మోహనరావు మండల పార్టీ కార్యదర్శి జీడియ్య, రాధ, వాసు, సురేష్, చిన్న, బాబు, రహీమ్, సైదా, యాల్లప్ప, సోమ శేఖర్, అబ్దుల్ నశీర్ మురళీ, శ్రీనివాసరావు, నగేష్, రావూరి సురేష్, గోపాలరావు, కొర్ర శివ, బైరు వెంకటేశ్వర్లు, రాందాస్ నాగయ్య, నరసింహ కృష్ణ, బాషా, మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >