| Daily భారత్
Logo




భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

News

Posted on 2026-05-11 19:52:59

Share: Share


భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో  ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం భిక్నూర్ మండలం రమేశ్వర్పల్లి గ్రామంలో  ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశలు.

పేదల సొంతింటి కలలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  కృతజ్ఞతలు తెలియజేసిన లబ్ధిదారులు.

రమేశ్వర్పల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లుల గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్  ముఖ్య అతిధిగా హాజరై నూతన గృహప్రవేశం చేసిన లబ్దిదారులను అభినందించారు. ఈ సందర్బంగా వారికి వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి మున్సిపాల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, పీసీసీ డెలిగేటు ఎడ్ల రాజిరెడ్డి,భిక్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భీంరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >