| Daily భారత్
Logo




తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

News

Posted on 2026-05-11 20:55:26

Share: Share


తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా గద్వాల్ విజయలక్ష్మి

డైలీ భారత్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పూర్వ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని తెలంగాణ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ళ పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈమె ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు కుమార్తె! 

మహిళా కమిషన్ సభ్యులుగా కాసోజు శంకరమ్మను ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ! అలాగే చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత, శశికళా యాదవ్ రెడ్డి, సదా లక్ష్మి, ఎన్. రాధా బాయి, ఉస్మా ఆషా షకీరా లను సభ్యులుగా నియమించారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >