Posted on 2026-05-12 16:38:01
డైలీ భారత్, కామారెడ్డి: ప్రముఖ సినీ గేయ రచయిత, జ్యోతిష్య–వాస్తు పండితులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబ వారసులు అయిన టంగుటూరి వెంకట రాందాసు ను కామారెడ్డి జిల్లాకు చెందిన కోడిప్యాక సాయిరాం హైదరాబాద్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీ రాందాసు సాయిరాంను ఆత్మీయంగా ఆహ్వానించి పలకరించారు. ఇద్దరూ పలు సాహిత్య, సాంస్కృతిక అంశాలపై చర్చించారు. అనంతరం శ్రీ రాందాసు తన ఆశీస్సులను అందజేశారు.
ఈ భేటీపై స్పందించిన కోడిప్యాక సాయిరాం మాట్లాడుతూ, “తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ప్రకాశం పంతులు వారసులను కలవడం నా అదృష్టం. శ్రీ రాందాసు చూపిన ఆదరణ, ఆత్మీయత జీవితాంతం గుర్తుండిపోతుంది. వారి సరళత, సంస్కారం నేటి తరానికి ఆదర్శం” అని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >