Posted on 2026-05-12 19:21:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు ఎంపీపీపీ ప్రాథమిక పాఠశాలలో జంగాల రాజేశ్వరావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ సాయిరాం హాస్పిటల్ వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంపు దిగ్విజయవంతం చెయ్యడం జరిగింది కాలేయ వ్యాధుల నుండి రక్షణ అలానే అహారపు అలవాట్లపై సూచనలు బిపి, షుగర్, సి ఆర్ బి ఎస్ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహణ ఉచిత స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఉచిత ఫిజియోథెరపీ సేవలు, ఉచిత మందుల పంపిణీ అందించడం జరిగింది
ఈ సందర్బంగా షైనింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ నిమ్మటూరి మాట్లాడుతూ అరుదైన ఉచిత ట్రీట్మెంట్ అందించిన సాయిరాం హాస్పిటల్ వారికీ వారికి వారి బృందానికి అలానే శరత్ మ్యాక్సివిషన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్, ఖమ్మం వారీకి వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదములు అలానే పాపకొల్లు గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు , గ్రామపెద్దలు రాంశెట్టి రాంబాబు ,ఉపసర్పంచ్ తోట రామారావు , దారావత్ నర్సింహారావు , మాదిశెట్టి ప్రకాష్,రామిశెట్టి నరేందర్,గ్రామ ప్రజలకు, ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో మీ షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ నిమ్మటూరి టీమ్ తల్లూరి కృష్ణ,యాడపల్లి కవిత, తదితరులు పాల్గొన్నారు
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >