| Daily భారత్
Logo




వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల

News

Posted on 2026-05-19 10:45:46

Share: Share


వివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదువివాహితకు ప్రేమ పేరుతో సీఐ వల ,పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసిన సీఐ.ఆపై ట్యాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ ,ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలి,ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సీఐ రాజు నాయక్ పై కేసు నమోదు,2023లో భర్త వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సదరు వివాహిత,అప్పుడు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్లో సీఐ విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్,వివాహిత ఇచ్చిన ఫిర్యాదులోని ఫోన్ నంబర్ తీసుకుని న్యాయం చేస్తానంటూ సీఐ ఫోన్లు ,పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్న సీఐ,గర్భవతి కావడంతో పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తెచ్చిన బాధితురాలు,పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారీ సీఐ జాప్యం చేస్తుండటంతో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసిన వివాహిత విషయం వెలుగులోకి రావడంతో అప్పటి నుంచి అందుబాటులో లేని సీఐ రాజు నాయక్ ,ఉన్నతాధికారుల విచారణలో వేధింపులు నిజమే అని తేలడంతో రాజు నాయక్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >