Posted on 2026-05-27 18:35:08
డైలీ భారత్, చిలకలూరిపేట: చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ నందు బుధవారం ఒక టైర్ల దుకాణంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దుకాణం నుండి పెద్ద ఎత్తున పొగలు, మంటలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >