| Daily భారత్
Logo




సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య

News

Posted on 2026-05-28 21:35:53

Share: Share


సర్జరీ లేకుండానే వాల్ మార్పిడి చేయవచ్చు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య

డైలీ భారత్, కామరెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని   యశోద హాస్పిటల్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆదిత్య కార్డియాలజిస్ట్ గుండె వైద్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అధునాతన సాంకేతికత.. సర్జరీ లేకుండానే వాల్వ్ మార్పిడి.

​తక్కువ "డై"తోనే యాంజియోగ్రామ్ ప్రొసీజర్ ​60 ఏళ్ళు దాటిన వారికి "టావి" (TAVI) విధానం వరం

​యశోద హాస్పిటల్స్ వైద్యుల ) గుండె జబ్బుల చికిత్సలో సరికొత్త విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు అత్యంత సురక్షితమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ కార్డియాలజిస్టులు DR ఆదిత్య వెల్లడించారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >