Posted on 2026-05-30 17:10:26
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండల బిసి సెల్ నాయకులు వెలిశాల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా ఏర్పాటు చేస్తున్న మండల కమిటీ లో అధిష్టానం ఏనుగుల వెంగళరావు ను గుర్తించి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ఎవరికి అదరకుండా బెదరకుండా పార్టీ జెండాను తన భుజాలపై వేసుకుని కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకుడు వెంగళరావు,బిసి సమాజికవర్గాని చెందిన వెంగళరావు అన్ని కులాలకు సుపరిచితుడు గా ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మండలంలో తన వంతు సహాయం అందిస్తూ ముందుంటాడు,కాంగ్రెస్ పార్టీ లో అన్ని అర్హతలు ఉన్న నాయకుడు వెంగళరావు అధిష్టానం వెంగళరావు కష్టాన్ని గుర్తించి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని బీసీ నాయకులు వెలిశాల రమేష్ తెలియజేశారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >