Posted on 2026-05-30 17:09:29
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామానికి చెందినమాలోతు పడతిలాల్ ఇటీవల మరణించినారు కుటుంబానినికి ఆర్ధిక సహాయం మరియు బియ్యం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు ఆయన మాట్లాడుతూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండదండలుగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రబాబు ఉపసర్పంచ్ గుండ్లరేవు గ్రామ పెద్దలు మహిళలు గ్రామ ఆశా వర్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >