| Daily భారత్
Logo




ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

News

Posted on 2026-05-31 19:27:27

Share: Share


ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదు

డైలీ భారత్, కామారెడ్డి:  ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న సుబ్బారావు మే 31 తో తన పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పదని డిప్యూటీఎస్ ఈ నరసింహారావు అన్నారు. ఈ మేరకు  నీటి పారుదల శాఖ యందు సుమారు 29 సంవత్సరాల పాటు ఆఫీస్ సబార్డినేటర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి శనివారం రోజున పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పనిపట్ల శ్రద్ధ అందరితో కలివిడిగా ఉంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన సుబ్బారావు పదవి విరమణ చేయడం బాధగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఉద్యోగికి విరమణ తప్పదు అని ఆయన అన్నారు అనంతరం అధికారులు  కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నీటి  నీటిపారుదల శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >