Posted on 2026-06-03 16:10:41
డైలీ భారత్, కామారెడ్డి: గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా కామారెడ్డి జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి నేడు బదిలీపై వెళ్తున్న ఎస్.రాజు కి పిఆర్టియు తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖలో వివిధ హోదాలో పనిచేస్తున్న జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు లెనిన్, గిరి, మారుతి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >