Posted on 2026-06-06 20:55:30
జూన్ 22వ తేదీనుంచి కొనసాగుతుందన్న హైడ్రా కమిషనర్
డైలీ భారత్, హైదరాబాద్: ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీతో పాటు 15వ తేదీన రద్దు చేసినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ ఫిర్యాదులు క్లియర్ చేసే క్రమంలో మే 11వ తేదీ నుంచి 4 సోమవారాలు ప్రజావాణికి విరామం ఇచ్చిన విషయం విధితమే. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన ప్రజావాణి పునః ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంకా ముఖ్యమైన ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉన్నందున గడువును మరో రెండు వారాలు పెంచినట్టు తెలిపారు. జూన్ 22వ తేదీ నుంచి హైడ్రా ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని హైడ్రా కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు.
#Prajavani #PressRelease #OfficialUpdate
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >