Posted on 2026-06-14 09:20:07
రైల్వే జనరల్ టికెట్తో స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణిస్తే జరిమానా
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం నిబంధనలను కఠినతరం చేసింది. జనరల్ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వ్ చేయని కోచ్లలోనే ప్రయాణించాలి. స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే రూ.250, ఏసీ కోచ్లో ప్రయాణిస్తే రూ.440 వరకు జరిమానా విధించబడుతుంది
ప్రయాణికులు ఈ నిబంధనలను పాటించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలని సూచించారు.ఐతే సీట్లు ఖాళీగా మాత్రం ఉంటే టీటీఈ కి అదనపు రుసుము చెల్లించి టికెట్ ను అప్ గ్రేడ్ చేయించుకోవచ్చు అని రైల్వే శాఖ తెలిపింది.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >