| Daily భారత్
Logo




నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

News

Posted on 2026-06-23 13:31:34

Share: Share


నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

ఆ తర్వాత ఎక్సైజ్ అధికారిపై కేసులు..

మొన్న అమాయక ఎక్సైజ్ సి ఐ మృతి...

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకువచ్చే ఎక్సైజ్ శాఖ మద్యం, కళ్ళు దుకాణాలలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు నాణ్యమైన మెరుగైన మధ్యాన్ని అందించాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యం చేతివాతం మూలంగా ఆప్కారి శాఖ నవ్వుల పాలవుతుంది. ఇదంతా ఓకే అయితే ఏకంగా ఎక్సైజ్ సూపర్డెంట్ అవినీతిలో అడ్డంగా దొరికారు. ఇదేమీ కొత్త కాదు ఆయన నిజామాబాద్  కు బదిలీపై వచ్చినప్పటి నుండి వైన్ షాప్ లపై తనిఖీలు చేయడమే కాకుండా సరైన విధంగా నాణ్యమైన విధంగా ప్రజలకు అందిస్తున్నారా లేదా అనేది ఏసీబీ అధికారూల్లో దొరికిన సూపరిండెంట్ మరిచినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే మామూళ్ల మత్తులో మద్యం దుకాణాల్లో కనీసం తనిఖీలు సైతం చేయని పరిస్థితి. మామూలు ఇస్తే సరే ఆ దుకాణాల జోలికి పోకుండా ఎక్సైజ్ శాఖ ఉందా లేదా అన్నట్టుగా నడిపిస్తుంది నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ. ఇక కళ్ళు దుకాణాల పరిస్థితి మరోలా ఉంది. కల్తీ కళ్ళుకు గురి జిల్లాలో పలుచోట్ల వ్యక్తులు మృతి అయినా సంబంధిత కళ్ళు దుకాణాలు కనీసం విచారణ కూడా చేయని పరిస్థితి ఆ సూపర్ ఇండియన్ ది. గత కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ గుర్తుతెలియని సమాచార నిమిత్తం బైపాస్ రోడ్ లో గంజాయి ఇచ్చారా నిషేధిత వస్తువులు సమాచారం మేరకు చదురు అసాంఘిక వ్యక్తుల కారును వెంబడించగా మాధవ నగర్ బైపాస్  ప్రాంతంలో ఆ సీఐ ను కారుతో గుద్ది ఆమెను హత్య చేసిన ఘటన తెలిసిందే. ఇదంతా చూస్తుంటే నిజాంబాద్ లో ఎక్సైజ్ శాఖ ఇష్టం వచ్చిన రీతిన వ్యవహరిస్తూ మామూళ్లకు ఎగ్గుబడుతూ అమాయక ఎక్సైజ్ ఉద్యోగులను బలితీసుకుంటుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లా ఎక్సెస్ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Image 1

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

Posted On 2026-06-23 13:31:34

Readmore >
Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >
Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >