Posted on 2026-06-27 19:04:51
డైలీ భారత్, బీబీపేట్: గౌడ్స్ అఫీషియల్ & ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షునిగా మాందాపూర్ గ్రామానికి చెందిన అంకన్నగారి నాగరాజ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శుక్రవారం రోజున జిల్లా కేంద్రంలో జరిగిన గోపా జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ గోపా వేదికగా గౌడ కులస్థుల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు నిరుపేద గౌడ విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు "ప్రతిభా పురస్కారాలు" అందించడం వంటి కార్యక్రమాలను గోపా నిర్వహిస్తుందని యువతకు ఉపాధి కల్పించడం గోపా లక్ష్యమని ఆయన అన్నారు గౌడ కులస్తుల అభివృద్ధికి , ఐక్యతకు సహకారం అందించే దిశగా సమాజ సేవలో మరింత చురుకుగా పనిచేసే అవకాశం లభించిందన్నారు గోపా లో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ సుప్రజ హాస్పిటల్ సహకారంతో హెల్త్ కార్డ్ లు రాష్ట్ర కమిటీ అందిస్తుందన్నారు నా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గోపా రాష్ట కమిటీకి,గోపా సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >