Posted on 2026-08-01 15:52:51
డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జావెలిన్ డే సందర్భంగా ఈరోజు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో గీతానగర్ జెడ్.పి.హెచ్.ఎస్. బాలికల పాఠశాల 6వ తరగతి "A" సెక్షన్ విద్యార్థిని బొల్లాజి సురక్ష తన ప్రతిభతో అందరి మన్ననలు పొంది.
ఆమె 60 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం, స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో ద్వితీయ స్థానం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో సురక్ష 07-08-2026న హనుమకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది.
ఈ సందర్భంగా సురక్షను తరగతి ఉపాధ్యాయురాలు రేణుక మేడమ్, సీనియర్ ఉపాధ్యాయులు తిరుపతి సార్ మరియు పి.ఈ.టి. సురేష్ సార్ అభినందించారు.
"జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు, తల్లిదండ్రులకు గర్వకారణం. రాష్ట్రస్థాయి పోటీలలో కూడా సురక్ష అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తున్నాము" అని ఉపాధ్యాయులు అన్నారు.
సురక్ష విజయంతో గీతానగర్ పాఠశాల, సిరిసిల్ల జిల్లాకు మంచి పేరు వచ్చింది.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >