Posted on 2026-08-03 14:16:26
డైలీ భారత్, చంద్రంపేట: సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో ఆషాడ మాస బోనాల పండుగను అంగరంగ వైభవంగా సోమవారం రోజున జరుపుకున్నారు. అమ్మవారి వేషధారణలో విద్యార్థినిలు, పోతురాజు వేషధారణలో అబ్బాయిలు ఈ బోనాల పండుగలో పాల్గొన్నారు. ఉపాధ్యాయునిలు, విద్యార్థినిలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి , సమృద్ధిగా వర్షాలు కురవాలని, చేతినిండా పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు చంద్రంపేట పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చక్కని విద్యాబుద్ధులు, సత్ప్రవర్తన నేర్చుకుంటారని ,మంచి ఫలితాలను సాధిస్తారని , ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని భవిష్యవాణి పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారి పాటలకు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలలో స్థానిక కౌన్సిలర్ మొగిలి నాగరాజు,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కైరి పద్మ, ఏఏపీసీ చైర్ పర్సన్ కంది సుజాత, ఉపాధ్యాయ బృందం కొండికొప్పుల రవి, ముంజ రమ,ఓద్యారం మధుసూదని,అనిల్ కుమార్,మిరియం, త్రివేణి , లత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >