| Daily భారత్
Logo




మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

News

Posted on 2026-08-07 14:55:55

Share: Share


మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

రక్తదాతలను అభినందించిన కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి... 

ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి రక్తదాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్,జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి పి నాగరాణి మరియు ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త లు మాట్లాడుతూ చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందించి రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది.రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.రక్తదాతలను ప్రోత్సహించడం కోసం వాటర్ బాటిల్ లు,ప్రశంస పత్రాలను అందజేసిన శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బా శెట్టి నాగేశ్వర్ ను అభినందించి సన్మానించడం జరిగింది. వాసవి క్లబ్,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కమిటీలను అభినందించి సన్మానించడం జరిగింది. 


ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయి, వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి రెడ్ శెట్టి శ్రీనివాస్,జోన్ చైర్మన్ నాగ భూషణం,వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బ యాదగిరి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అమ్మద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,జాలిగామ శ్రీకాంత్,లీడర్ టీవీ సీఈవో బట్టుపల్లి నరేష్ గౌడ్,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న,నంగునూరి కాశీనాథం,మందుల రామచంద్రం,పప్పుల ఆంజనేయులు మొదలగువారు పాల్గొనడం జరిగింది.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >