Posted on 2024-02-27 03:19:39
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్, ఐఏఎస్ అధికారులపై పలు కీలక మార్పులు చేస్తూ వస్తొంది. ఈ నేపధ్యంలోనే మరో సీనియర్ ఐపీఎస్ అధికారికి పదోన్నతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టీఎస్ నాబ్ డైరెక్టర్ గా ఉన్న సందీప్ శాండిల్యకు
పదోన్నతి కల్పిస్తూ ఇవ్వాళ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. సందీప్ శాండిల్యను డీజీగా ప్రమోట్ చేస్తూ... సీఎస్ శాంతి కుమారి
ఉత్తర్వులు జారీ చేశారు. 1993 బ్యాచ్ కి
చెందిన సందీప్ శాండిల్య ప్రస్తుతం టీఎస్ నాబ్
డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత
ప్రభుత్వ హాయాంలో హైదరాబాద్ కమీషనర్ గా ఉన్న సందీప్ శాండిల్యను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా నియమించింది. మళ్లీ ఆయనకు డీజీగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది...
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >