| Daily భారత్
Logo




విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యనగర్ రాజగోపాల్

News

Posted on 2024-02-28 17:31:01

Share: Share


విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యనగర్ రాజగోపాల్

ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యనగర్ రాజగోపాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జాతీయ సైన్స్ దినోత్సవ పురస్కరించుకొని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల శివనగర్ సిరిసిల్లలో ఈరోజు సైన్స్ వారోత్సవాల సందర్భంగా  డ్రాయింగ్ మరియు క్విజ్ పోటీలు  నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల  ప్రిన్సిపల్ డాక్టర్ భాగ్యనగర్ రాజగోపాల్ విద్యార్థుల ఉద్దేశించి  మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని సైన్స్ ను మాత్రమే నమ్మాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని కోరారు. మన దేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చే గొప్ప అవకాశం నేటితరం విద్యార్థులదే   అని అన్నారు. ప్రపంచ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో అందిపుచ్చుకోడంలో  భారతదేశ మొదటి ఐదు దేశాల్లో ఉంది అని తెలియజేశారు. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంచే గురితర బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నది అన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్ మోతిలాల్ అధ్యక్షత వహించారు.


ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ మల్లార పు పురుషోత్తం  సైన్స్ ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, సరిత, శ్రీహరి, రజిత, అజయ్ నారాయణ మరియుపాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >