| Daily భారత్
Logo




వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

News

Posted on 2023-10-28 17:04:40

Share: Share


వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

డైలీ భారత్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వ్యభిచార గృహాలపై సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపి రాజశేఖర్ రాజ్, సిఐలు అజయ్, అంజయ్య తన సిబ్బందితో వ్యభిచార గృహాలపై శుక్రవారం సాయంత్రం మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ దాడులలో ఐదుగురు విటులను, ముగ్గురు నిర్వాహకులు అరుణ, విజయ, శోభాను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి 76,050/- నగదు స్వాధీన పరుచుకున్నారు.

అనంతరం పదిమంది బాధిత మహిళను గుర్తించి, సఖి సెంటర్ కు తరలించారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >