| Daily భారత్
Logo




అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ

News

Posted on 2023-10-28 18:32:38

Share: Share


అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ

డైలీ భారత్, సద్దాపూర్: బెటాలియన్ కమాండెంట్ శ్రీ యస్.శ్రీనివాస‌‌‌ రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం ఈ రోజు బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమైన జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది."పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్" అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు  ఎ. జయప్రకాశ్ నారాయణ ,  యమ్. పార్థసారథి రెడ్డి , అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >