| Daily భారత్
Logo




17వ పోలీస్ బెటాలియన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

News

Posted on 2023-10-30 22:05:47

Share: Share


17వ పోలీస్ బెటాలియన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం


డైలీ భారత్, సిరిసిల్ల: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భాగంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్, సర్థాపూర్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

ఈ సందర్భంగా కమాండెంట్ శ్రీ యస్. శ్రీనివాస రావు  మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు వెపన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పెద్దూరు మండల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ రకాల ఆధునిక ఆయుధాలు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములు మరియు వాటి పనితీరుకు సంబంధించిన వివరాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆయుధాల(వెపన్స్) గురించి తెలుసుకున్నారు.సందేహాలను అడిగి తెలుసుకున్నారు.


ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్  ఎ. జయప్రకాష్ నారాయణ ,  పార్థసారథి రెడ్డి , అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >