| Daily భారత్
Logo




మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వకీల్ సాబ్ గెలిచినందుకు పాదయాత్ర... శాలువాతో సన్మానం

News

Posted on 2024-07-18 10:34:50

Share: Share


మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వకీల్ సాబ్ గెలిచినందుకు పాదయాత్ర... శాలువాతో సన్మానం

డైలీ భారత్, మాసాయిపేట మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే అలియాస్ వకీల్ సాబ్ రఘునందరావ్ గెలిచిన సందర్భంగా . మెదక్ ఎంపీ రఘునందరావు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా  బిజెపి నాయకుడు శ్రీనివాస్ కు మాసాయిపేట మండల కేంద్రంలోని మెదక్ పార్లమెంట్ కార్యాలయం లో మాసాయిపేట మండల అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు నవీన్ యాదవ్, వివిధ బూత్ కమిటీ అధ్యక్షులు, శాలువాతో సన్మానం చేశారు అదేవిధంగా ఈ సందర్భంగా అయోధ్య రాములవారి గుడికి పాదయాత్ర ప్రారంభించారు.. అనంతరం పాదయాత్ర లో బుధవారం నాడు ఉదయం మాసాయిపేట మండలం కు చేరుకున్న సందర్భంగా.. స్వాగతం పలుకుతూ పాదయాత్ర విజయవంతం కావాలని మాసాయిపేట మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ తెలిపారు 


ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలం బి జె పి పార్టీ ఉప అధ్యక్షుడు నవీన్ యాదవ్. బూత్ అధ్యక్షులు. పల్లపు సురేష్. సాయి గౌరగాళ్ల రాములు.పాల్గొన్నారు

Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >