| Daily భారత్
Logo




పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

News

Posted on 2024-07-21 19:32:01

Share: Share


పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా స్థానిక జడ్పీహెచ్ఏస్ కంకర్బోర్డు పాఠశాల నందు1976-1977 విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థిని విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం సాయి కన్వెన్షన్ హాల్ నందు జరిగింది. మనవళ్ళతో మనవరాలతో సంతోషంగా గడిపే సమయం లో 47 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత వారి గురువులు మరియు తోటి మిత్రులతో కలవడం అత్యంత ఆనందయమ క్షణాలను ఆస్వాదించారు. ఈ సమయంలో అందరం కలిసి మిత్రుల పలకరింపులతో మాట్లాడేటప్పుడు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ జన్మలో పూర్వ మిత్రులందరిని కలవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి నాయని వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా ముందుగా గురువుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం స్వర్గస్తులైన వారి మిత్రులకు సంతాపం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఆ సమయంలో తమకు విద్యానందించిన గురువులకు గురుపూర్ణిమ సందర్భంగా వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఎల్ఏ మురళి నాయక్ సతి సమేతంగా పాల్గొనగా విద్యార్థుల బృందం వారిని టపాసులతో ఆహ్వానించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు.అనంతరం ఎంఎల్ఏ మురళి నాయక్ చేతుల మీదుగా గురువులకు కూడా నూతన వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో వారికి విద్యనందించిన గురువులు డి సత్యనారాయణ, దర్గయ్య, రమేశ్చందర్ రెడ్డి, సత్యనారాయణ తో పూర్వ విద్యార్ధులు గుడ్ల రవి రాజు గౌడ్ రామారావు కిష్టయ్య ఆర్ వెంకటరమణ వి వెంకటరమణ శ్రీరంగం వెంకటేశ్వర్లు ఓంజి రవి రంగా నరసింహారావు రమాదేవి అమీర్ రషీద్ అను రాధా ఉప్పల అమృతయ్య వెంకట్ రెడ్డి విజయలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >