Posted on 2023-11-04 12:16:54
డైలీ భారత్, హైదరాబాదు: social media ఎంత పెరిగిందో, మోసాలు , బెదిరింపులు , ఈజీ మనీ కోసం జనాలు వెర్రిత్తిపోతున్నారు. ఆన్ లైన్ మోసాలు( online mosalu) , బెదిరింపులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి.వాట్సాప్ డీపీ పెట్టిన ఫొటోను మార్ఫింగ్ చేసి కోరిన డబ్బు ఇవ్వకపోతే ...న్యూడ్ పిక్స్ (nude pics)ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఫోన్స్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఆ పోలీసులను ఆశ్రయించింది కూడా ట్రైనీ ఐపీఎస్ అధికారి కావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
హైదరాబాదులో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపిఎస్‌గా శిక్షణ తీసుకుంటున్న వ్యక్తికి సడన్‌గా వాట్సప్‌లో వీడియో కాల్ వచ్చింది. తనకి తెలియని నంబర్ నుండి వీడియో కాల్ రావడంతో అతను అనుమానంగానే లిఫ్ట్ చేశాడు. ట్రైనింగ్ ఐపీఎస్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒక యువతి న్యూడ్‌గా కనిపిస్తూ ఉన్న వీడియో ప్రత్యక్షమైంది. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆయన కాల్ కట్ చేశాడు. వెంటనే ఆ కాల్ ను స్క్రీన్ షాట్స్ తీశారు వీడియో కాల్ చేసిన వ్యక్తులు. వీటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామంటూ డబ్బును డిమాండ్ చేశారు.
ఐపీఎస్ అధికారి సైబరాబాద్‌లో ఉన్న సైబర్ క్రైమ్( cyber crime) పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు( police) దర్యాప్తు చేస్తున్నారు.. గతంలోనూ ఇలాంటి న్యూడ్ కాల్స్( nude calls) కేసులు ఎన్నో వెలుగు చూసాయి. మీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ..వీడియో కాల్ వస్తే వెంటనే అలర్ట్ అవ్వండి. ముందు కాల్ కట్ చేయండి. ముఖ్యంగా ఇండియన్ టైమింగ్స్ (Indian crimes)ప్రకారం రాత్రి వేళలో ఇలాంటి కాల్స్ అధికంగా వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. యువతి న్యూడ్ కాల్స్ కూడా ఇప్పటివి కాదు. ఎప్పటివో రికార్డ్ చేసి అవతల వైపు వ్యక్తి వీడియో కాల్‌కు రియాక్ట్ అవగానే ఈ న్యూడ్ వీడియోలను ప్లే చేస్తున్నారు.. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడే ముఠాలు వెస్ట్ బెంగాల్ తో పాటు హర్యానాలోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నామని అంటున్నారు సైబర్ క్రైమ్ అధికారులు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >