| Daily భారత్
Logo




రెండు నియోజకవర్గాల్లో రేవంత్ పోటీ.. ఎక్కడంటే?

News

Posted on 2023-11-05 00:15:50

Share: Share


రెండు నియోజకవర్గాల్లో రేవంత్ పోటీ.. ఎక్కడంటే?

డైలీ భారత్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో, సీట్ల కేటాయింపులో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంది.ఇక, తాజాగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను రెండు స్థానాల్లో బరిలో నిలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.

కాగా, సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ స్థానం రేవంత్‌ను పోటీ చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ క్రమంలో ఈనెల ఎనిమిదో తేదీన రేవంత్‌ కామారెడ్డి(kamareddy)లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అలాగే, ఈనెల ఆరో తేదీన కొడంగల్‌లో రేవంత్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో రేవంత్‌ భేటీ అయ్యారు. ఇక, సీఎం కేసీఆర్‌ పోటీలో ఉన్న స్థానం నుంచి రేవంత్‌ బరిలో దిగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

మరోవైపు.. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీ పోటీ చేయనున్నారు. ఇక, షబ్బీర్‌ అలీ నామినేషన్‌కు రేవంత్‌ వెళ్లనున్నారు. అయితే, సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి బరిలో ఉండటం షబ్బీర్‌ అలీ అక్కడ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలసిందే.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >