Posted on 2024-09-07 23:52:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం నెహ్రూ సంజీవ్ నగర్ కాలనీలో మిత్ర త్రీసుల్ యూత్ ఆధ్వర్యంలో శనివారం వినాయక చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడిని అధిష్టించారు. ఈ కార్యక్రమంలో మిత్ర త్రీసుల్ యూత్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >