Posted on 2024-09-08 16:25:11
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జడ్చర్ల నియోజకవర్గంలోని జడ్చర్ల, బాదేపల్లి, ఆలూరు,చిన్న ఆదిరాల, యాసాయికుంట తాండా, హనుమాన్ తండాలోని వినాయక మంటపాలకు ఎన్ఫీఆర్4జడ్చర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి లడ్డూలు, పూజా సామాగ్రిని ఆయా మంటపాల నిర్వాహకులకు ఫౌండర్ నర్రా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యేటా పంపిణీ చేసిన విధంగానే ఈ సంవత్సరంలో కూడా ప్రత్యేక పంపిణీ చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొల్గర నరేందర్ రెడ్డి,ఖాజా నసీరోద్దీన్, నరేష్ కుమార్ రెడ్డి, జడ్చర్ల సత్యం,వినయ్ రెడ్డి, హరిబాబు, వినోద్, దానం హరిబాబు, హత్తిరాం, గణేష్, శ్రీను, భూపాల్,గోవింద్ నాయక్,రఘు, రాజునాయక్,కిషన్ నాయక్,శంకర్ నాయక్, శ్రీకాంత్,రమేష్,చంద్రుడూ నాయక్,రంజిత్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ సహస్ర తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >