| Daily భారత్
Logo




ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీఆరఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు.

News

Posted on 2024-09-12 19:56:16

Share: Share


ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీఆరఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు.

డైలీ భారత్, హైదరాబాద్: అరికపూడి గాంధీ అనుచరులను వెంట వేసుకొని తోటి ఒక శాసనసభ్యుడిపై దాడి చేయడం హేయమైన చర్య

నేను కాంగ్రెస్ లో చేరలేదు ఇంకా BRS పార్టీలోనే ఉన్న అన్న అరికపూడి గాంధీ మాటలకు... కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా రేపు ఉదయం అరికపూడి ఇంటికి వెళ్లి ఇంటిపై BRS జెండా ఎగురవేసి అతనికి పార్టీ కండువా కప్పి కేసీఆర్ దగ్గరికి తీసుకెళుతా అన్నారు. 

 రాజకీయాల్లో దానికి మీ అభిప్రాయం చెప్పాలి కానీ  సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డి పై వాడరాని భాష మాట్లాడుతూ ఈ రోజు  దాడికి రావడం సిగ్గు చేటు

 కౌశిక్ రెడ్డి ని పోలీసులతో ఇంటిలోనే నిర్బంధించిన ప్రభుత్వం,  అరికపూడి గాంధీని మాత్రం వందలాది అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్ళి దాడి చేసేలా ఉసిగొల్పింది.అరికపూడి గాంధీని,వందలాది అనుచరులను కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు చేరే వరకు ఎందుకు అపలేకపోయారు.అతను ఎలా రాగలిగాడు.ఎవరి కనుసన్నల్లో ఇదంతా నడుస్తుందో ప్రజలందరికీ తెలుసు.

పక్క ప్లాన్ ప్రకరామే ఈ దాడి జరిగింది.దాడి చేయడానికి కాకపోతే ముందుగానే టమాటాలు,గుడ్లు రాళ్లు ఎలా తెచ్చుకుంటారు.

శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు.ఒక శాసన సభ్యుడిపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.

దాడికి పాల్పడిన వారందరిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి.

తెలంగాణలో ఇదివరకు లేని దాడుల సంస్కృతిని ఆజ్యం పోసి కాంగ్రెస్ తెలంగాణ లో రౌడీ రాజ్యం తేవాలనుకుంటుందా

అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరకపోతే ఇంటిపై BRS పార్టీ జెండా ఎగురవేయడానికి,మెడలో కండువా వేసుకోవడానికి  ఉన్న అడ్డు ఏమిటి ? 

BRS పార్టీలో గెలిచి కాంగ్రేస్ లో చేరిన అరికపూడి గాంధీ, చేరిన మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలో పోటీ చేయాలి.

లేకుంటే రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో,  ప్రజాకోర్టులో మీకు శిక్ష తప్పదు.

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >