Posted on 2024-09-14 09:06:14
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం,అబ్బుగూడెం గ్రామానికి చెందిన ఈలప్రోలు లక్ష్మణరావు, నిరుపేద కుటుంబంలో లో పుట్టి 1989లో పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా రిక్రూట్ అయ్యి మొదటి పోస్టింగ్ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన కరకగూడెం పోలీస్ స్టేషన్ లో పనిచేసి అక్కడనుండి, వైరా, యి ఆర్ పురం, సత్తుపల్లి,వాజేడు, కొనిజర్ల, వేంసూరు, కొత్తగూడెం, వివిధపోలీస్ స్టేషన్లో, సాధారణ డ్యూటీలు, ట్రాఫిక్ ఐడిపార్టీ డ్యూటీలు నిర్వహిస్తూ... ప్రస్తుతం కొత్తగూడెం ఇంటిలిజెన్స్ విభాగంలో పనిచేస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా రాణించి, డిపార్ట్మెంట్ కి మరియు ప్రజలకు విశిష్ట సేవలు అందించి, పై అధికారుల ప్రశంసలు అందుకుంటూ ఉత్తమ సేవా పథకం పొంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందినటువంటి ఆబ్బుగూడెం గ్రామానికి చెందిన ఈలప్రోలు లక్ష్మణరావు మా గ్రామం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >