Posted on 2024-09-14 16:54:45
డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో సెంటిలియన్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు ప్రారంభిం చారు.
ఈ సందర్భంగా ఐటి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...మంథని నియోజకవర్గం లోని యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ సందర్భంగా అన్నారు.
ఐటీ పరిశ్రమల స్థాపనతో మంథని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతా యని, ఉన్నత విద్యనభ్య సించి సాఫ్ట్ వేర్ రంగంలో రాణించేలా విద్యార్థులు, యువతకు ప్రభుత్వం సహకారం అందిస్తుంద న్నారు.
అనంతరం కంపెనీ ప్రతిని ధులను మంత్రి అభినందిం చారు. ఈకార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతి నిధులు పాల్గొన్నారు
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >