Posted on 2024-10-03 11:40:13
డైలీ భారత్, ఖమ్మం: పాల్వంచ మండలం సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు జర్పుల. పరమేష్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శివనాయక్ ఆధ్వర్యంలో. పాల్వంచ డిప్యూటీ తాసిల్దార్ కి మెమోరణం నమ్మివ్వడం జరిగింది. తోగూడెం గ్రామపంచాయతీలో ఏజెన్సీ ఏరియా 1/70 గిరిజన చట్టాలు ఉన్న ప్రాంతంలో విరుద్ధంగా. మైనింగ్ అనుమతులు పొంది మైనింగ్ యాజమాన్యం గిరిజనులకు విరుద్ధంగా పెద్దపెద్ద శబ్దాలు. బాంబు పేలుళ్లు మరియు విపరీతమైన కాలుష్యం. దుమ్ము. దూళి. పెద్దపెద్ద లారీలతో రవాణా ఎప్పుడు రద్దుగా. తోగూడెం ప్రాంతంలో. కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారు. దీనివలన చిన్న పెద్ద తేడా లేకుండా. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మైనింగ్ నడుపుతున్న. భూములు అసైన్మెంట్ ప్రభుత్వ భూములలో మైనింగ్ చేస్తున్నారు. కావున వారిపై విచారించి తగు చర్యలు తీసుకోగలరు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు. జరుపుల. పరమేష్ నాయక్. జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివానాయక్. సేవాలాల్ యువసేన జిల్లా ఉపాధ్యక్షుడు. మాలోత్ ప్రశాంత్ నాయక్. రాష్ట్ర నాయకులు ధరావత్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >