| Daily భారత్
Logo




బంగారు మైసమ్మ దేవాలయంలో శరన్నవరాత్రుల ప్రారంభం

News

Posted on 2024-10-03 11:53:57

Share: Share


బంగారు మైసమ్మ దేవాలయంలో శరన్నవరాత్రుల ప్రారంభం

కాంగ్రెస్ యువనేత అందేమోహన్, సౌమ్య దంపతుల ప్రత్యేక పూజలు

మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శ‌ర‌న్న‌వ‌రాత్రి ఉత్స‌వాలు షాద్ నగర్ పట్టణంలోని అత్యంత ప్రాచీన గుడి బంగారు మైసమ్మ దేవాలయంలో సంబురంగా ప్రారంభ‌మ‌య్యాయని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతే మోహన్ సౌమ్య దంపతులు 

తెలిపారు. ప్రతి ఏడాది స్థానిక బంగారు మైసమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా చేపడుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బంగారు మైసమ్మ ఆలయంలో బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు గురువారం దర్శనం ఇచ్చారని అందే మోహన్ సౌమ్య దంపతులు తెలిపారు. ఈ మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు అనేక అవతారాళ్లు రాబోయే రోజుల్లో దర్శనం ఇస్తారని పేర్కొన్నారు. ఆలయంలో మణిశర్మ పురోహితులు వేద మంత్రిచ్చరణల మధ్య బాలాదేవి ఎంతో మహిమాన్వితమైన‌ద‌ని భ‌క్తులకు వివరించారు. బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోనే ముఖ్యమైందనీ అందుకే విద్యోపాసకులకి మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారనీ మహా త్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీబాలాత్రిపురసుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం అని వివరించారు. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణవలం అందించే అలంకారంలో శ్రీబాలా త్రిపుర సుందరీ దేవి దర్శనమిస్తారని వారు తెలిపారు..

Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >
Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >